Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో షాకింగ్ సీన్..చేపలకోసం కొట్టుకున్న జాలర్లు
శ్రీశైలం జలాశయానికి మత్స్యకారులు పోటెత్తారు.పెద్దసంఖ్యలో తెప్పలు వేసుకుని, వలలతో వేటకు ఉపక్రమించారు. అయితే చేపల వేట సమయంలో వీరిమధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రాజెక్టులో నీళ్లు విరివిగా ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన్నుకున్నారు.