Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
తమిళ నటుడు&బిగ్బాస్ ఫేమ్ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. కారు పార్కింగ్ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో హైకోర్టు న్యాయమూర్తి కుమారుడిపై దాడిచేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే న్యాయమూర్తి ఫ్యామిలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.