BIG BREAKING: చర్చి ఫాదర్ దారుణ హత్య!
యూఎస్‌లోని కాన్సాస్ స్టేట్‌లోని భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. పలువురు దుండగులు అరుల్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని అక్కడి సెయింట్ మేరీ చర్చి తెలిపింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.