/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి
హార్వర్డ్ విషయంలో ట్రంప్ ఆటలు సాగడం లేదు. యూనివర్శిటీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చాలా గట్టిగానే అడ్డంకులు పడుతున్నాయి. హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేదే లేదు అన్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా విదేశీ విద్యార్థుల అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే విదేశీ విద్యార్థులను వెనక్కు పంపేయాలని ఆజ్ఞలు జారీ చేసింది.
Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
దీనిపై యూనివర్శిటీ కోర్టుకెక్కింది. ఇంతకు ముందు విశ్వవిద్యాలయం గ్రాంట్స్ కట్ట చేసినప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేసింది. ఇప్పుడు కూడా విదేశీ విద్యార్థుల అనుమతి నిషేధంపై కోర్టుకు వెళ్ళింది యూనివర్శిటీ. అక్కడ హార్వర్డ్ కు అనుకూలంగా జడ్జి తీర్పు ఇవ్వండతో ట్రంప్ ప్రభుత్వానికి చెక్ పడ్డట్టయింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అలిసన్ బరోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
విద్యార్థులకు అన్యాయం..
హార్వర్డ్ లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులు వీసా కోసం అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు అప్లై చేస్తారు. అలాంటప్పుడు ఎస్‌ఈవీపీ సిస్టమ్ నుంచి హార్వర్డ్ ను తొలగించడం చాలా అన్యాయమంటూ యూనివర్శిటీ పిటిషన్ వేసింది.
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఒక్క నిర్ణయంతో విశ్వవిద్యాయంలో పావు వంతు స్టూడెంట్స కు అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పింది. దీని వలన చాలా మంది భవిష్యత్తు గల్లంతు అవుతుందంటూ మొరపెట్టుకుంది. 140కి పైగా దేశాల్లోని విద్యార్థులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న, త్వరలో రాబోయే విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 7,000 మంది. అమెరికా ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఇలా విద్యార్థులను కషటపెట్టడం సముచితం కాదని కోర్టులో చెప్పింది. దీన్ని పరిగలోకి తీసుకున్న జడ్జి ప్రభుత్వ నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
today-latest-news-in-telugu | usa | america president donald trump | Trump Vs Harvard
-
May 24, 2025 20:46 IST
జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!
-
May 24, 2025 19:52 IST
ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్ డ్రోన్లు
-
May 24, 2025 18:19 IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి
-
May 24, 2025 17:22 IST
గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం
-
May 24, 2025 17:21 IST
‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’
-
May 24, 2025 17:21 IST
దేశంలో కరోనా కొత్త వేరియంట్లు!
-
May 24, 2025 16:07 IST
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు
-
May 24, 2025 16:06 IST
మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు
-
May 24, 2025 15:07 IST
భార్య చీర కట్టుకొని పురుషులతో డాక్టర్ శృంగారం.. ఆ వీడియోలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు
ఉత్తరప్రదేశ్‌లో డాక్టర్ మహిళల వేషధరణలో పోర్న్ వీడియోలు చేసి అమ్ముకుంటున్నాడని అతని భార్య ఆరోపించింది. వరుణేష్ గవర్నమెంట్ క్వాటర్స్‌లో పురుషులతో కలిసి శృంగారం చేస్తేూ వీడియోలు తీశాడని.. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడని సింపీ పాండే అంది.
माना आप लोग जागरुक हो गए हो लेकिन इतने भी जागरूक मत हो कि भीख देना ही बंद कर दो
— Bhanu Nand (@BhanuNand) May 22, 2025
लग रहा है इसको भीख नहीं मिलती थी तभी इसने यह ड्रामा करना शुरू किया
इन तस्वीरों को देखकर आप इसे लड़की समझ रहे हो तो आप गलत हो
यह है डॉक्टर वरुणेश दुबे, यह लड़कियों की वेशभूषा बनाकर अपनी अश्लील… pic.twitter.com/X6Op9MsDTw -
May 24, 2025 15:06 IST
తాళికట్టే సమయంలో వరుడికి బిగ్ షాకిచ్చిన పెళ్లికూతురు
పెళ్లికి అంతా సిద్ధమైంది. వరుడు తాళితో కట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాళి కట్టడమే ఇక మిగిలి ఉంది. అంతలోనే ఆపండి అన్న అరుపు. అందరూ చుట్టూ చూశారు. అరిచింది ఎవరో కాదు స్వయంగా వధువే. పూర్తి ఆర్టికల్ లోపల చదవండి
Marriage Cancle: ತಾಳಿ ಕಟ್ಟುವ ವೇಳೆ ಮದುವೆ ನಿಲ್ಲಿಸಿದ ವಧು | Hasan | Sanjevani News
— Sanjevani News (@sanjevaniNews) May 23, 2025
.
.
.
.#Sanjevani #SanjevaniNews #SanjevaniKannadaNews #sanjevanidigital #sanjevanivideos #Hassan #Marriage #Marriagecancle #Marriagestop #Girl #Bride #Groom pic.twitter.com/GUlcXuOAe9 -
May 24, 2025 14:45 IST
మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు
-
May 24, 2025 14:44 IST
భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్ జాతీయుడు.. కాల్చి చంపిన BSF
-
May 24, 2025 14:43 IST
19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ ఆగ్రహం
-
May 24, 2025 13:46 IST
BREAKING: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్‌గా ఎంచుకుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే.
test bcci Photograph: (test bcci) https://rtvlive.com/sports/bcci-announces-indian-test-squad-for-england-tour-telugu-news-9302215
-
May 24, 2025 13:31 IST
Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే
-
May 24, 2025 12:41 IST
Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!
-
May 24, 2025 12:18 IST
Actor Mukul Dev Dies at 54: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. 'అదుర్స్' విలన్ కన్నుమూత.
-
May 24, 2025 11:04 IST
Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన
-
May 24, 2025 10:59 IST
Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
Andhra pradesh tribal boy left by mother as collateral killed in captivity in tamil nadu -
May 24, 2025 10:45 IST
King Cobra on Bed UP: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)
-
May 24, 2025 10:17 IST
MH: డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్
-
May 24, 2025 07:17 IST
Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.
Pakistan Army spokesperson Lieutenant General Ahmed Sharif and LeT chief Hafiz Saeed. -
May 24, 2025 07:17 IST
Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి
-
May 24, 2025 07:16 IST
CRPF: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
-
May 24, 2025 07:15 IST
SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
Ameenpur 3 Children Case: ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజితభర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు. నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం చస్తున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
Ameenpur Rajitha Husband Emotional
ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ మహిళ తన కన్న బిడ్డలకు విషం ఇచ్చి హతమార్చిన ఘటన ఇటీవల అమీన్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆ ముగ్గురు పిల్లల తండ్రి గుండెలు పగిలేలా ఆవేదన చెందుతున్నాడు. తనను నమ్మించి.. తన భార్య గొంతు కోసిందని.. తన ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేసిందని అంటున్నాడు. తాజాగా తన బాధను మీడియాతో పంచుకున్నాడు. ఏడుద్దామంటే కంట్లో నుంచి నీళ్లు రావడం లేదని చెప్పాడు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
నేను చచ్చిపోయినా బాగుండేది
తనతో ఉండటం ఇష్టం లేకపోతే.. తనకు చెప్పకుండా ఇష్టం ఉన్న వాడితో వెళ్ళిపోవాల్సిందని బాధను బయటపెట్టాడు. పిల్లలకి విషమిచ్చి ఊపిరి ఆడకుండా చంపేసి.. తాను యాక్టింగ్ చేసిందని.. ఆ విధంగా తప్పించుకోవాలని చూసిందని అన్నాడు. తన ఆస్తి కోసమే ఆమె ఇదంతా చేసిందని అన్నాడు. అందువల్లనే ఇంత క్రూరత్వానికి పాల్పడిన తన భార్యను, దీనికి కారణమైన శివను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. తాను చనిపోయినా బాగుండేదని.. బతికుండి క్షణక్షణం చస్తున్నానని గుండె పగిలే మాటలు మాట్లాడాడు. క్షణక్షణం తనకు తన పిల్లలే గుర్తొస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
సీన్ టు సీన్ జరిగిందిదే
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. మీన్‌పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
గెట్ టు గెదర్ పార్టీలో శివతో పరిచయం
అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం,ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తననుపెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపొజల్ పెట్టింది. ఒకవేళ నీకుపెళ్లి కాకపోయి, పిల్లలు లేకుండా ఉంటే.. కచ్చి తంగా తానుపెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలిగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసింది. 2025 మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది రజిత. ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు శివ.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
ప్లాన్ లో భాగంగా పెరుగులో విషం
ప్లాన్ లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే అన్న తిని ఫోన్ రావడంతో పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగాఉందంటూ నాటకం ఆడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ఆమె ప్రియుడు శివను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
🔴Live News Updates: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ponguleti: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. జూన్ 2 నుంచి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’
కాంగ్రెస్ లీడర్ సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Weather Update: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు
దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | వాతావరణం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్.. వేశ్యలా చూశారన్న బాధతో!!
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ
MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ
DC VS PBKS: మళ్ళీ అదే తంతు..వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్న ప్లేఆఫ్స్ టీమ్స్
Covid 19: కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నాం..కేంద్ర వైద్యశాఖ
Wine: ఈ వైన్ రోజుకీ ఒక సిప్ తాగితే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండరు
Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?
PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!