Kondapur Rave Party : కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి...9 మంది అరెస్ట్
కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు.