UP Women: అందుకే కాబోయే అల్లుడితో లేచిపోయా... బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అత్త!

తన కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ అత్త పరార్ అయిన సంఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.  

New Update
women up

women up

UP Women: తన కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ అత్త పరార్ అయిన సంఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.  రాహుల్ తో వెళ్లిపోయే ముందు తాను డబ్బు, నగలు ఎత్తుకెళ్లానంటూ తన భర్త చేసిన ఆరోపణలను అత్త అనిత ఖండించారు.  తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లుగా ఆమె పోలీసులకు తెలిపారు. తాను రాహుల్ తోనే ఉంటానని ..అతడిని రెండో పెళ్లి చేసుకుంటానని అనిత వెల్లడించారు.

Also Read: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

 ఇక తనతో సంబంధాన్ని ఒప్పుకోకుంటే అనిత బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ వెల్లడించాడు.  అలీఘర్ బస్ స్టాప్‌లో తనను వచ్చి కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అనిత ఫోన్ లో బెదిరించినట్లుగా రాహుల్ వెల్లడించాడు.  దీంతో తాను అక్కడికి వెళ్లానని.. అక్కడినుంచి ఇద్దరం కలిసి లక్నో వెళ్లినట్టుగా తెలిపాడు. అయితే తమకోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా రాహుల్ చెప్పాడు. అయితే ఇప్పుడు తాను అనితని పెళ్లి చేసుకుంటానని రాహుల్ చెప్పుకొచ్చాడు.  

Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఇంతకీ ఏం జరిగిందంటే!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో నివాసం ఉంటున్న అనిత, జితేంద్ర కుమార్ దంపతులకు శివానీ అనే ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లి చేయాలని భావించి రాహుల్ కుమార్ అనే యువకుడితో ఫిక్స్ చేశారు.  అయితే  మరో 10 రోజుల్లో పెళ్లి ఉందనగా.. 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ లేచిపోయింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా పోలీసులను ఆశ్రయించిన రాహుల్,అనిత కీలక విషయాలు భయటపెట్టారు.  తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతని, ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంటాడని, ఏమీ సంపాదించడు. తన కోసం ఇల్లు కట్టలేకపోయాడని తెలిపింది. ఇక జీవితంలో అతను ఏమి సాధించగలడని ప్రశ్నించింది.  అతను రోజూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని వాపోయింది. అందుకే తనకు నచ్చిన రాహుల్ తో వెళ్లిపోయానని స్వప్న చెప్పుకొచ్చింది. 

Also Read: భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు