Crime: మరో రెండు రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తపై యువతి దారుణం.. ప్రియుడితో కలిసి!
హర్యానాలో మరో దారుణం జరిగింది. రెండు రోజుల్లో పెళ్లిపెట్టుకుని కాబోయే భర్త ఫరీదాబాద్‌కు చెందిన ITI టీచర్ గౌరవ్‌పై నేహా తన ప్రియుడు సౌరవ్‌తో కలిసి దాడి చేసింది. గౌరవ్ ప్రస్తుతం కోమాలోకి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.