🔴Live News Updates: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates: 

Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేతల స్థావరాలు, భారీ బంకర్లు స్వాధీనం!

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపుర్‌ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి. అగ్రనేతలకు సంబంధించిన 12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 

Union Govt and CPI Maoist Party
Union Govt and CPI Maoist Party

 Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపుర్‌ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి.12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 

 

 

  • Apr 20, 2025 07:01 IST

    America: మాదారి మేం చూసుకుంటాం: అమెరికా!

    రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.

    trump, putin
    trump, putin

     



  • Apr 20, 2025 06:59 IST

    Chhattisgarh: కార్మికుల గోళ్లు తొలగించి..విద్యుత్‌ షాక్‌ ఇచ్చి..!

    ఛత్తీస్‌గఢ్‌లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్‌ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్‌ షాక్‌ ఇచ్చాడు.

    electric shock
    electric shock

     



Advertisment
Advertisment
తాజా కథనాలు