TikTok Star Murder Video: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!
మెక్సికో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(23) దారుణ హత్యకు గురైంది. ఓ సెలూన్లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగి ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.