Newborn: రోడ్డు పక్కన బుట్టలో నవజాత శిశువు.. లేటర్లో ఏం రాశారంటే ?
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆసక్తికర ఘటన జరిగింది. మూడు రోజుల నవజాత శిశువును ఓ జంట రోడ్డు పక్కన ఓ ప్లాస్టిక్ బుట్టలో వదిలేసి వెళ్లారు. 'మా ఆర్థిక పరిస్థితి బాలేక ఇలా చేయాల్సి వచ్చిందని.. క్షమించండి' అంటూ ఓ నోట్‌ను కూడా రాశారు.