Crime : అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్
మధ్యప్రదేశ్లో రిటైర్ అయిన ఓ డీఎస్పీని డబ్బుల కోసం భార్యపిల్లలు తాళ్లతో కట్టేసి హింసించిన ఘటన వైరల్గా మారింది. అతని ఛాతీపై కూర్చుని ఒకరు బాదుతుంటే.. మరొకరు కాళ్లు కదలకుండా పట్టుకోగా.. భార్య కూడా కొడుకులకు వంతపాడింది.