Jyoti Malhotra: నన్నుపెళ్లి చేసుకో.. ISI ఏజెంట్‌కు జ్యోతి ప్రపోజల్.. బయటపడ్డ సీక్రెట్ చాట్!
పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. ఆమెకు 4 అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు.