Crime News: మహిళ హత్యకేసులో బిగ్ ట్విస్ట్...బాబాయ్‌తో కలిసి కన్నతల్లిని చంపిన కూతుళ్లు
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామానిక సమీపంలో ఇటీవల జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ మహిళను చంపింది ఆమె సొంత కూతుర్లే కావడం సంచలనం రేపింది.