TG Crime : అమ్మ తర్వాత అమ్మ కదరా...అలా చేసావేంట్రా...అక్కను చంపిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను దారుణంగా హత్య చేసాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.