Armaan Malik: సోషల్ మీడియా ఇన్ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. అర్మాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పెళ్లి ఫొటోలను పంచుకున్నారు.