SSMB29: మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్ లీక్.. వీడియోలు, ఫొటోలు వైరల్!

మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29. ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని AI ఫొటోలు, షూటింగ్ సీక్వెన్సెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

New Update
ssmb29

ssmb29

SSMB29: రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB 29. ప్రస్తుతం సినీ ప్రియుల అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. మూవీ అనౌన్స్ చేసి రెండేళ్లు గడిచినా.. ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆశలకు ఊపిరి పోసేలా.. ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా  లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.  దీంతో ఫ్యాన్స్  SSMB-29 లో మహేష్ బాబు లుక్  ఎలా ఉండబోతుంది అని  సోషల్ మీడియాలో కొన్ని AI ఫొటోలను, షూటింగ్ సీక్వెన్స్ లను  ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు రూ. 5000 కోట్లు సినిమా ఆన్ ది వే అంటూ  వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు.  

సోషల్ మీడియాలో ట్రెండ్

రూ. 5000 కోట్లు సినిమా SSMB29 ఆన్ ది వే అంటూ  వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు.  

 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నSSMB29  AI ఫోటోలు, షూటింగ్  సీక్వెన్సెస్ 

సినిమా పై అప్డేట్ రావడంతో .. ఫ్యాన్స్ ఎక్కడున్నా రావాలమ్మా అంటూ మహేష్ బాబు డైలాగ్స్ తో వీడియోలు షేర్ చేస్తున్నారు. 

Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!

Advertisment
తాజా కథనాలు