క్యాన్సర్ జయించిన శివరాజ్‌కుమార్ .. నెట్టింట వీడియో వైరల్!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ ని జయించారు. చికిత్స తుది దశకు చేరుకుందని.. త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.