బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్, తన స్నేహితురాలు, సోషల్ మీడియా ఇన్ప్లుయోన్సర్ ఆష్నా ష్రాఫ్ తో కలిసి ఏడడుగులు వేశారు. Image Credits: ARMAAN MALIK/Instagram
2023లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 2025 లో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. Image Credits: ARMAAN MALIK/Instagram
ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్మాన్ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు పంచుకున్నారు. ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నువ్వు నా ఇల్లు’ అంటూ రాసుకోచ్చాడు. Image Credits: ARMAAN MALIK/Instagram
అర్మాన్ - ఆష్నాల వివాహం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. Image Credits: ARMAAN MALIK/Instagram
నూతన వధూవరులు ఇండియాస్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. Image Credits: ARMAAN MALIK/Instagram
ఆష్నా ధరించిన ముదురు నారింజ రంగు లెహంగా, దాని పై సిల్వర్ వైర్ వర్క్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అర్మాన్ లైట్ ఆరెంజ్ కుర్తా, అందమైన తల పాగాతో రాయల్ గా కనిపిస్తున్నారు. Image Credits: ARMAAN MALIK/Instagram
అర్మాన్ తెలుగులో అల్లు అర్జున్ 'ఆలవైకుంఠపురంలో' ని బుట్ట బొమ్మ సాంగ్ ఫుల్ పాపులర్ అయ్యారు. Image Credits: ARMAAN MALIK/Instagram