/rtv/media/media_files/2025/01/02/9GDaf9PXaix4f5WiqAOE.jpg)
బిగ్‌బాస్ సీజన్ 7తో అశ్వినీకి గుర్తింపు వచ్చింది
/rtv/media/media_files/2025/01/02/xf0tANknQCZmhaA4W7Am.jpg)
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో చేస్తూ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/02/q4SPulia8cDr7wv9Pjun.jpg)
బిగ్‌బాస్‌కి ముందు నువ్వు నేను ఒసేయ్, బీటెక్ బాబులు, అమీర్‌పేట వంటి సినిమాల్లో నటించింది
/rtv/media/media_files/2025/01/02/H5dReGFPF384Dvir92ZT.jpg)
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చపాతీ పిండి కలిపే సీన్లో ఈ బ్యూటీ కనిపించింది.
/rtv/media/media_files/2025/01/02/m1b37NI1mVsuxgSibS0y.jpg)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలతో కుర్రాలను మత్తెక్కిస్తుంది. తాజాగా నాభి చూపిస్తూ హాట్ లుక్స్‌తో కుర్రాలను మాయ చేస్తోంది.