/rtv/media/media_files/2025/04/21/rZq5SqhpPdLYTdfxH2vJ.jpg)
ashu reddy
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ యాక్టీవ్ కనిపిస్తుంది. దీంతో పాటు టీవీ షోలు, ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. అయితే గతేడాది నుంచి ఆశు ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అషు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ బాధపడుతున్న ఆమెకు ఇటీవలే బ్రెయిన్ సర్జరీ జరిగినట్లు తెలిపింది. సర్జరీ సమయంలో తాను ఎదుర్కున్న సవాళ్ళను వీడియో రూపంలో షేర్ చేశారు. సర్జరీ కోసం ఆమె జుట్టును కూడా కట్ చేశారు. ఎప్పుడు చలాకీగా కనిపించే అషును.. ఇలాంటి పరిస్థితుల్లో చూడడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియో చూసినవారంతా అషుకు ధైర్యం చెబుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Ashu Reddy Done With Brain Surgery
Also Read : హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి
Also Read : పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!
Also Read : సింగర్ సునీత ఇలాంటిదా..! కంటెస్టెంట్ ప్రవస్తి మాటలు వింటే మతిపోతుంది..
Also Read : తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. ! సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ సంచలన లేఖ
telugu-news | ashu-reddy | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-cinema-news | telugu-film-news | samantha | bigg-boss | Social Media