శారీలో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ అష్షు రెడ్డి తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలో శారీలో క్యూట్ లుక్స్‌లో ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.