Samantha: మ్యాగజైన్ కవర్ పేజ్ పై సామ్ ఫొటో .. ఈ లుక్ చూస్తే అంతే!
టాలీవుడ్ నటి సమంత నటనతో పాటు తన స్టైల్, ఫ్యాషన్ ని ప్రదర్శిస్తూ ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తుంటుంది. అయితే తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ సామ్ ఫొటోను ఎడిషన్ కవర్ పేజ్ పై ప్రచురించింది.