Bigg Boss Priya shetty: డాక్టర్ జాబ్ వదిలేసి బిగ్ బాస్ లోకి.. ప్రియా శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
బిగ్ బాస్ లోకి కామానర్ గా అడుగుపెట్టిన డాక్టర్ పాప ప్రియా శెట్టి తన క్యూట్ అండ్ బబ్లీ లుక్స్ నెటిజన్లను కట్టిపడేస్తుంది. మొదటి రోజు నుంచి హౌజ్ తన వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.