BIG BREAKING: సీఎం రేవంత్ కు కొండా సురేఖ మరో షాక్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది.