Instagram Love : ఇన్స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?
వారిది 13 ఏళ్ల అనుబంధం. అందులోనూ ప్రేమ వివాహం ఆ బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు...అయినా ఆమె అవన్నీ కాదనుకుంది. ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ఱయించుకుంది. దీంతో భర్త ఆవేశంతో ఆమెపై దాడిచేసి తను ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది