తెలంగాణ Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రిమ్మర్‌కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై బొమ్మగాని తిరుపతి (32) మృతి చెందాడు. ఎండపల్లి మండలం ముంజంపల్లిలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. By Seetha Ram 09 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: కొండగట్టులో బీరు బాటిళ్లతో యువకుడి దారుణ హత్య జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నస్వామి మెట్లదారి సమీపంలో రమణారెడ్డి అనే యువకుడిని బీరు బాటిళ్లతో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుడి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మానకోండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది. By Madhukar Vydhyula 08 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకులు గల్లంతు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. By K Mohan 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG CRIME : కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. By Madhukar Vydhyula 05 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అవమానించారు.. తండ్రి, తాత ఫొటోలతో హిమాన్షు ఎమోషనల్ ట్వీట్! KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు KCR అని కొనియాడారు. By Nikhil 02 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతిలో BRS లీడర్‌కు రాష్ట్రస్థాయి పదవి కవిత తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావుని నియామించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 17 ఏళ్ల పాటు BRS మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన గతంలో సర్పంచ్, ఎంపీపీగా కూడా ఎన్నికైయ్యారు. By K Mohan 31 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Crime: ఫేస్బుక్ ప్రియుడితో ఇంట్లోనే ఛీ ఛీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు - కట్ చేస్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్ నగర్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఇద్దరిని బోర్‌కు కట్టేసిన స్థానికులు చితకబాదారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. By Seetha Ram 31 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ BJPలో దొంగలంతా ఒక్కటయ్యారన్న రాజాసింగ్.. కరీంనగర్ నుంచే నాపై వార్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని ఆయన అన్నారు. కరీంనగర్ నుంచి నాపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు. By K Mohan 30 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn