MLA Rajasingh : పార్టీలో ఎలాంటి పదవి ఆశించలే.. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ రియాక్షన్
11 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్టీలో చేరానన్నారు రాజాసింగ్. ప్రజలకు, దేశానికి సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ తనను నమ్మి వరుసగా మూడుసార్లు టికెట్ ఇచ్చిందని, ఇన్నిరోజులు తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.