Ind Vs Eng: టీమిండియాకు బిగ్ షాక్.. అర్ష్‌దీప్ సింగ్ ఔట్!
ఇంగ్లాండ్‌తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. దీంతో అతని టెస్టు అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. బుమ్రాకు విశ్రాంతిస్తే అర్ష్‌దీప్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.