Israel-Hamas War: ట్రంప్కు షాక్.. గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడులతో విరుచుకుపడింది.