బిజినెస్ Gold Demand: బంగారం రేటు పెరిగినా.. డిమాండ్ మాత్రం తగ్గేదేలే! ఒక పక్క బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ Q1 2024 రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 8 శాతం పెరిగింది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Layoffs: ఎలాన్ మస్క్ టెస్లా సీనియర్ ఉద్యోగులకు షాక్ టెస్లా నుంచి సీనియర్ ఉద్యోగులను తొలగించారు. టెస్లా సూపర్చార్జర్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్ రెబెక్కా టినుచి అలాగే న్యూప్రోడక్ట్స్ హెడ్ డేనియల్ హో కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. మరిన్ని తొలగింపులు కూడా భవిష్యత్ లో ఉండవచ్చని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Godrej : 127 సంవత్సరాల చరిత్రకు బీటలు..వేరుపడిన గోద్రెజ్ కుటుంబం! 27 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్ కుటుంబం వేరుపడింది. సబ్బుల నుంచి వ్యాపారాలు, ఆస్తుల వరకు అన్నింటిని పంచుకోవడానికి వారసులు ఓ ఒప్పందం చేసుకున్నారు.ఆది గోద్రేజ్ , ఆయన సోదరుడు నదిర్ లు ఇద్దరు కలిసి 5 లిస్టెడ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ ను తీసుకునేందుకు అంగీకరించారు. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Breaking : తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గించాయి. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే.. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,600ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Akshaya Tritiya 2024: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా? మరికొద్ధి రోజుల్లో అంటే మే 10వ తేదీన అక్షయ తృతీయ పండగ రాబోతోంది. ఈ పండుగకు బంగారం కొనాలని అందరూ భావిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండగ రోజు బంగారం డిమాండ్ తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాలిందే! By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Economy Crisis: కొనఊపిరితో చైనా ఆర్ధిక వ్యవస్థ.. పరిస్థితి ఇదీ.. ప్రతి విషయంలోనూ అమెరికాతో పోటీపడే చైనా.. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ.. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్ధిక సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయి ఇప్పుడు పొదుపు చర్యలు మొదలు పెట్టింది. ఆ స్టోరీ ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Holidays: మే నెలలో షేర్ మార్కెట్ కు సెలవులే.. సెలవులు!! మే నెలలో స్టాక్ మార్కెట్ కు మొత్తం 10 సెలవు రోజులు ఉన్నాయి. సాధారణంగా వచ్చే శని, ఆది వారాల సెలవులు కాకుండా మరో రెండు అదనపు సెలవులు రానున్నాయి. మే1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, మే 20న లోక్ సభ ఎన్నికల కారణంగా ట్రేడింగ్ జరగదు. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla FSD: చైనాలో ఎలాన్ మస్క్.. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ కు పర్మిషన్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో కారు నడపడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కు చైనాలో అనుమతులు సాధించింది ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా. దీని కోసం బైదు కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. దీంతో టెస్లా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ ను చైనాలో అందుబాటులోకి తీసుకువస్తుంది. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn