/rtv/media/media_files/2025/03/07/90aZlhRmNcsjXSTHTKAe.jpg)
Flipcart Photograph: (Flipcart)
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. మార్చి 13 వరకు ఉండే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ఇస్తోంది. ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ, నథింగ్, మోటో కంపెనీ ఫోన్లపై తగ్గింపును అందిస్తోంది.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
The countdown is on—Flipkart Big Saving Days are almost here, and the steals will be epic! 🛍️🔥 #FlipkartCheatSheet pic.twitter.com/74ZfTCnsab
— obnoxious (@itobnoxious) March 6, 2025
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
మొబైల్స్‌పై భారీ ఆఫర్లు..
ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 16 రూ.59,999లకే కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎస్ 24 రూ.52,999, గెలాక్సీ ఎస్ 24 ప్లస్‌ని రూ.54,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్25ని రూ.73,999కి కొనవచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 లాంచ్ ధర రూ.1,64,999 ఉంది. కానీ ఈ సేల్‌లో మీకు రూ.1,49,999కే లభిస్తుంది. అలాగే నథింగ్ ఫోన్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
నథింగ్ 2 ఏ రూ.19,999, నథింగ్ 2ఏ ప్లస్ రూ.25,499 కి ఈ సేల్‌లో కొనవచ్చు. అలాగే మోటోరొలా ఎడ్జ్ 50 రూ.20,999, మోటోరొలా జీ85 రూ.15,999, పోకో ఎక్స్6 ప్రో రూ.19,999కే మీరు ఈ సేల్‌లో తీసుకోవచ్చు. ఇవే కాకుండా షూస్, ఫిట్‌నెస్ పరికరాలపై కూడా భారీగా ఆఫర్లను ప్రకటించింది.
"Upgrade your lifestyle!
— Deals Bucket (@DealsBuckets) March 7, 2025
Fitness 40% : https://t.co/PS7k4iklEa
Shoes 50% : https://t.co/X37lxfXHQx
Beauty 30% off! https://t.co/7D0brthSuk#FlipkartBigSavingDays #FitnessFirst #StyleAndGlow" pic.twitter.com/dlrKkdEkxz