GOLD LOAN: గోల్డ్ లోన్ ఇక చాలా కష్టం.. కొత్త రూల్స్ ఇవే!

బంగారం లోన్ విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఎవరిది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలని ఆర్బీఐ యోచిస్తోంది. గోల్డ్ లోన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటం వల్ల రూల్స్ మార్చాలని ఆర్బీఐ భావిస్తోంది.

New Update
Gold Rate: గుడ్ న్యూస్...పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని తాకట్టు పెట్టి చాలా మంది రుణాలు తీసుకొస్తుంటారు. కొందరు మోసాలకు పాల్పడటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు గోల్డ్ లోన్ అంటే నిమిషాల్లో ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డు కట్ట వేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. బంగారం లోన్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఒరిజినల్ లేదా నకిలిదేనా? వారిదేనా? లేకపోతే ఇతరులదా? అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఇవ్వాలని భావిస్తోంది.

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

రూల్స్ కఠినం చేయాలని..

బంగారు రుణాల విషయంలో ఆర్థిక సంస్థలు అన్ని కూడా ఒకే రూల్స్ పాటించేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకోనుంది. రుణం విషయంలో దేశవ్యాప్తంగా జరిగిన లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది. వడ్డీ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేట్లను పాటిస్తుంది. ఒకే పాన్ కార్డుపై ఎక్కువ సార్లు రుణాలు ఇస్తోంది. కొందరు ఈ రుణాలను చెల్లించడం లేదు. ఈ కారణంగానే ఒకపై బంగారు రుణాల విషయంలో రూల్స్ మార్చాలని ప్లాన్ చేస్తోంది. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు