🔴Live NEWS: ఆ ఎనిమింది మంది జాడేది? కొనసా...గుతున్న రెస్క్యూ ఆఫరేషన్

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 09, 2025 08:20 IST

    రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

    ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది ఎల్​నినో న్యూట్రల్​ కండిషన్స్​ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెప్పింది.ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య ఎల్​నినో బలపడొచ్చని సంస్థ అభిప్రాయపడింది.

    rains



  • Mar 09, 2025 08:19 IST

    ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి



  • Mar 09, 2025 08:19 IST

    ఆ ఎనిమింది మంది జాడేది? కొనసా...గుతున్న రెస్క్యూ ఆఫరేషన్

    శ్రీశైలం టన్నెల్‌ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తోన్న అందులో చిక్కుకున్న వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు.  ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాలు, సుమారు 600 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఆఫరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫురోగతి లేదు.

    Also Read : https://rtvlive.com/telangana/eight-people-missing-rescue-operation-underway-8835442



  • Mar 09, 2025 08:18 IST

    మా అమ్మ కన్నీళ్లు చూసి ..వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నాను!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీపం పథకం తీసుకుని రావడానికి తన తల్లి కన్నీళ్లే అని చెప్పుకొచ్చారు.



  • Mar 09, 2025 08:18 IST

    విశాఖలో దారుణం.. ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి

    విశాఖలో ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్‌లో ఉంటుంది. సడెన్‌గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Crime



  • Mar 09, 2025 08:17 IST

    ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా?

    లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 



  • Mar 09, 2025 08:17 IST

    నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు

    బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కర్ణాటక యాక్టర్ రన్యారావు కేసు విషయం కీలక మలుపు తిరిగింది. ఈమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. త్వరలోనే రన్యారావును విచారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.

    KS
    Actoress Ranya Rao

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు