ఆగనంటున్న స్టాక్ మార్కెట్ జోరు..85వేల మార్కును దాటేసిన సెన్సెక్స్
ఈరోజు దేశీ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డ్‌ను సమోదు చేశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 85వేల మార్కును దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 26వేల స్థాయిని దాటింది. అయితే రోజు ముగిసేసరికి మాత్రం సూచీలు డౌన్ అయిపోయాయి.