Stock Market: 6 లక్షలు హుష్ కాకి..భారీ నష్టాల్లో సూచీలు
స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలను చవి చూసింది. భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.448 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లో 78,782 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 23,995 దగ్గర ముగిసింది.