/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/markets-jpg.webp)
Stock markets
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా టారిఫ్‌ల ప్రభావం తగ్గడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరిగెడుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి షేర్లలో నిఫ్టీ ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 23,900తో ట్రేడ్ అయ్యింది.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
Want 1 more Super Jackpot????
— Rohit Sharma (@Realrohitsharma) April 21, 2025
Investment - 10,000 ❤️
Expected Profit - 40,000+++❤️❤️
Will DM today at 1:00 pm to them who will #Like & #comment.
.#trading #Nifty #Nifty50 #niftyOptions #banknifty #sensex #jackpot #MultiBagger #niftycrash #stockmarketcrash #StockMarket… pic.twitter.com/NA7jSPdR9F
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో
ఈ స్టాక్‌లు లాభాల్లో..
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఐటీసీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Markets shows continues bull Run after Bear run.
— Rosey (@RosesAreRedBro) April 21, 2025
Moral don't panic if you want profits #StockMarket https://t.co/1UGWe67fVY pic.twitter.com/7OpwLiOkd1
ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం
hi friends., welcome to one more video where i talked about base & setup quality and how to narrow down your watchlist.
— Living For Trading 📈 (@iMohitVidyarthi) April 21, 2025
also how to decide which setup you should give more priority and which you should ignore.
enjoy the video.
do like and retweet.#StockMarket #BreakoutStock… pic.twitter.com/PAZOkhLRMT
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్