Gold Price Today: మహిళలకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది.