Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 30 పాయింట్లు నష్టపోగా.. 80,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,393 వద్ద ఉంది.

New Update
stock market

stock market

నేడు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 30 పాయింట్లు నష్టపోగా.. 80,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,393 వద్ద ఉంది. అయితే నేడు నిఫ్టీలో టాటా మోటార్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌, సిప్లా, మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

STOCK MARKET TODAY

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు