Tv Offers: అమెజాన్‌లో రూ.7వేలకే స్మార్ట్‌టీవీ.. మరిన్ని చీపెస్ట్ టీవీలు ఇవే..!

అమెజాన్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఇందులో టీవీలను రూ.10వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. HD స్మార్ట్ LED టీవీ రూ.7299కి, TCL స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ రూ. 9490కి, కోడాక్ స్మార్ట్ LED టీవీ రూ.9999కి, డయనోరా HD స్మార్ట్ టీవీ రూ. 8299 కి లభిస్తుంది.

New Update
TV OFFERS

TV OFFERS

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ఇప్పుడు ఓ సేల్ నడుస్తోంది. ఈ సేల్ అనేక స్మార్ట్ టీవీలు రూ. 10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలు భారీ తగ్గింపుతో పాటు.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందొచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

HD స్మార్ట్ LED టీవీ VW32S

HD స్మార్ట్ LED టీవీ VW32S Amazonలో బంపర్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై 57% తగ్గింపు అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.7299 కి లభిస్తుంది. ఈ VW బ్రాండ్ టీవీ 80 సెం.మీ (32 అంగుళాలు) ఫ్రేమ్‌లెస్‌గా ఉంటుంది. క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ EMI సహా మరెన్నో ఆఫర్‌లను పొందవచ్చు. 

Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

TCL స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ

అమెజాన్‌లో రూ. 10,000 కంటే తక్కువ ధరకు TCL స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ అందుబాటులో ఉంది. దీనిపై 55% తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది భారీ డిస్కౌంట్‌తో రూ. 9490 కి లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.

కోడాక్ స్మార్ట్ LED టీవీ

అమెజాన్‌లో కోడాక్ స్మార్ట్ LED టీవీ బంపర్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. 44% తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత దీని ఈ టీవీ రూ. 9999 ధరకు లభిస్తుంది. ఇందులో నో కాస్ట్ EMI ఆఫర్‌తో పాటు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది 60Hz, 32 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో వస్తుంది. 

Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

డయనోరా HD స్మార్ట్ టీవీ

డయనోరా HD స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే అమెజాన్‌లో 60% తగ్గింపు లభిస్తుంది. ఇది రూ. 8299 కి లభిస్తుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లను పొందే అవకాశం ఉంది. 32 అంగుళాలు స్క్రీన్ పరిమానంతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇందులో IPE టెక్నాలజీ, వన్ క్లిక్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, రిమోట్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్

స్కైలైవ్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

SKYLIVE బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఇది మంచి అవకాశం. అమెజాన్‌లో 47% తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది రూ. 8499కి లభిస్తుంది. దీని స్క్రీన్ పరిమాణం 32 అంగుళాలుగా ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. బెజెల్-లెస్ డిజైన్ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. 

Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

tv offers | smart-tv-offer | latest-telugu-news | telugu-news | amazon-deals

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు