BIG BREAKING: రెండు ముక్కలైన టాటా మోటార్స్

టాటా మోటార్స్‌ను రెండు కంపెనీలుగా విభజించడానికి షేర్ హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. టాటా కంపెనీ కమర్షియల్ వెహికిల్స్, ప్యాసింజర్ వెహికిల్స్‌‌పై దృష్టి పెట్టనుంది. షేర్ హోల్డర్లకు కొత్తగా ఏర్పడే కంపెనీ షేర్లను కూడా 1:1 నిష్పత్తిలోనే ఇవ్వనున్నారు.

New Update
pak

ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోతుంది. దీనికి షేర్లు హోల్డర్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. టాటా రెండు కంపెనీలుగా విడిపోవడంతో స్టాక్ మార్కెట్‌లో షేర్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో ముదుపరులు కూడా షేర్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. టాటా మోటార్స్ నుంచి వాణిజ్య వాహనాలు వ్యాపారాన్ని ఒక ప్రత్యేక కంపెనీగా మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి ఎక్కువ శాతం మంది వాటాదారులు అనుకూలంగా ఓటు వేసినట్లు కంపెనీ తెలిపింది.

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

కంపెనీ షేర్లను సమాన నిష్పత్తిలో..

ఈ క్రమంలోనే టాటా మోటార్స్‌ను రెండుగా విభజిస్తున్నారు. అయితే కంపెనీని రెండుగా విభజిస్తున్నట్లు గతేడాది ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లభించింది. అయితే రెండుగా మారనున్న కంపెనీ ఒకటి కమర్షియల్ వెహికిల్స్ వ్యాపారం, మరొకటి ప్యాసింజర్ వెహికిల్స్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్లకు కొత్తగా ఏర్పడే కంపెనీ షేర్లను కూడా 1:1 నిష్పత్తిలోనే ఇవ్వనున్నారు. ఉదాహరణకు 5 టాటా మోటార్స్ షేర్లు ఉంటే కొత్తగా ఏర్పడే కంపెనీలో కూడా 5 షేర్లు ఉంటాయి.

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు