Business: ఈ టాప్ 5 షేర్ల మీద పెట్టుబడి పెడితే...లాభాలు మీ వెంటే..
స్టాక్ మార్కెట్లో ఈ ఐదు స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే తిరిగి చూసుకోనక్కర్లేదు అని చెబుతున్నాయి బ్రోకరేజీలు. వీటి మీద పెట్టుబడి పెడితే ఏడాది మొత్తం లాభాలు సంపాదించవచ్చని చెబుతున్నాయి. అవేంటో కింది ఆర్టికల్ చూసేయండి..