బిజినెస్ Shamshabad Airport: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శంషాబాద్ విమానాశ్రయం.. ఒకే నెలలో 2.3 మిలియన్ల.. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక మే నెలలోనే అత్యధికంగా 2.3 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. మే4న 548 విమానాల రాకపోకలు జరిగినట్లు GMR AIL వెల్లడించింది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns: ఐటీ రిటర్న్స్ గడువులోగా వేయకపోతే ఏం జరుగుతుంది? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈలోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే తరువాత ఫైల్ చేయడానికి పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అసలు ఐటీ రిటర్న్స్ వేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NH65 : హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలిగించే వార్త అందింది. ఈ రహాదారిపై యాక్సిడెంట్లను అరికట్టేందుకు రూ.375 కోట్లతో 17 బ్లాక్ స్పాట్ రిపేర్లకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Council: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. పన్నులు కట్టేవారికి శుభవార్త! చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కోరారు. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల పెంపు.. TTD కీలక ప్రకటన! తిరుమలలో ప్రత్యేక దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు తగ్గినట్లు ప్రచారమవుతున్న వార్తలను టీటీడీ కమిటీ ఖండించింది. దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalki 2898 AD: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త? ఏపీలో ప్రభాస్ 'కల్కీ' టికెట్ ధర రూ.400కు పెంచనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాకు లాభం చేకూరేలా చూడాలంటూ నిర్మాత అశ్వినీదత్ సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోగా వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Medchal: ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు.. ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల గలీజ్ దందా! తెలంగాణలో మరో ఇద్దరు అవీనితి ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. మేడ్చల్ జిల్లా సూరారం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల వెంకటేశం ఐదు లక్షలతో పట్టుబడగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తహశీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంగం దుర్గయ్య డెబ్బై వేలతో దొరికిపోయాడు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sukesh Chandrasekhar: రుషికొండ నాకే ఇవ్వండి.. చంద్రబాబుకు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేష్! రుషికొండ ప్యాలెస్ అమ్మినా, లీజుకు ఇచ్చిన తనకే కావాలంటూ సుఖేష్ చంద్రశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. రుషికొండ ప్యాలెస్‌ను విజయవంతగా నడిపిస్తా. మార్కెట్ రేటు కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తానంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn