బిజినెస్ Laptop Tips: ల్యాప్‌టాప్ నీటిలో తడిస్తే ఇలా అస్సలు చేయకండి..! ఆఫీసు నుంచి వస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే ల్యాప్‌టాప్ తడిచే అవకాశాలు ఎక్కువ అప్పుడు వెంటనే ఆన్ చేయవద్దు, ల్యాప్‌టాప్‌ను కదలించవద్దు, హీటర్ దగ్గర ఉంచవద్దు, బియ్యంలో పెట్టవద్దు. By Lok Prakash 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Oppo Reno Series: AI ఫీచర్లతో రెనో 12 సిరీస్ రెడీ.. ఒప్పో రెనో 12 సిరీస్ త్వరలో భారతదేశంలో ప్రారంభించబోతోంది. ఈ సిరీస్‌లో రెనో 12 మరియు రెనో 12 ప్రో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ సిరీస్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. By Lok Prakash 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పార్లెగ్-జి బిస్కెట్లలో 'జి' పదానికి అర్థం ఏమిటో తెలుసా? పార్లే-జిలోని 'జి' అనే అక్షరం జీనియస్ గా సూచిస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ చాలా మందికి పార్లేజి లోని జి కీ అసలు అర్థం తెలియదు. నిజానికి పార్లే-జి పేరు వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఆ కథ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPFO సబ్స్క్రైబర్లకు శుభవార్త! సెప్టెంబరు 2013 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఎలాంటి మినహాయింపులు ఉండవని ప్రకటన వెలువడింది.ఈ తేదీకి ముందు ఉద్యోగులు ప్రస్తుత GIS మినహాయింపులను పొందుతున్నారని ఇకపై 2013 తర్వాత చేరిన వారికి కూడా వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర! నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.జూన్ 27న, సవరన్‌కు బంగారం ధర రూ.232 తగ్గగా..నిన్న గ్రాము రూ.41 పెరిగి రూ.6,666కి చేరకుంది.ఈ రోజు బంగారం ధర గ్రాముకు రూ.19 పెరిగి రూ.6,685కి చేరింది.అలాగే గ్రాము వెండి ధర కిలో రూ.94,500గా కొనసాగుతోంది. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Fine To HSBC : హెచ్ఎస్బీసీ కి ఆర్బీఐ భారీ జరిమానా ఎందుకంటే? ఆర్బీఐ HSBC కి రూ.29.6 లక్షల భారీ పెనాల్టీ విధించింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: స్టాక్ మార్కెట్ జోష్.. ఇన్వెస్టర్స్ కు రికార్డు స్థాయి ఆదాయం..! స్టాక్ మార్కెట్ జూన్ నెలలో పరుగులు తీసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4వ తేదీన 6 శాతం పతనం చూసినప్పటికీ.. నెల మొత్తం చూసుకుంటే ఇండెక్స్ లు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 79 వేల పాయింట్లు.. నిఫ్టీ 24 వేల పాయింట్లు దాటి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PMVY: విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకునేవారికి అలెర్ట్.. ఇవి తప్పనిసరి! PM విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసేవారికి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, కుల, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, యాక్టివ్ మొబైల్ నంబర్, మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. వీటిలో ఏది లేకున్నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Net Banking: నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా?అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి! AI సాంకేతికత అభివృద్ధి కారణంగా, హ్యాకింగ్‌కు అవసరమైన కోడింగ్ ఇంటర్నెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా 2024లోనే అనేక మోసాలు జరిగాయి. ఈ సమయంలో మేము నెట్ బ్యాంకింగ్ ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌లలో తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి ఈ స్టోరీ చెబుతున్నాము. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn