Anand Mahindra: 44 ఏళ్ల జీవితంలో నేర్చుకుంది ఇదే: ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు.

New Update
Anand Mahindra

Anand Mahindra

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు. 

Also Read: వామ్మో హెయిర్ కట్‌కి ఇన్ని డబ్బులా.. ఈ దేశంలోనే కాస్ట్ ఎక్కువ?

Also Read :  ఎయిర్‌లైన్ సంస్థలకు బిగ్ అలెర్ట్.. DGCA సంచలన ఆదేశాలు

Anand Mahindra Shares Experience On His Career

' 44 ఏళ్ల నా జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం.. ఏది శాశ్వతం కాదు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, ఎదురుదెబ్బలు ఇవన్నీ కూడా వదిలివెళ్లిపోతాయి. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వాటి నుంచి ఎప్పటికి బయటపడలేమని అనిపించొచ్చు. కానీ వాటికి పరిష్కారం దొరుకుతుంది. సాధ్యమైనంత వరకు ఉత్తమంగా పని చేసేదానిపై ఫోకస్ పెట్టండి. స్థిరంగా ముందుకు సాగుతూ.. పరిస్థితులు మారుతాయని నమ్మండని'' ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. 

Also read: మోదీపై అభ్యంతరకర కార్టూన్‌.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం

Also Read :  తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వడగళ్ల వాన

telugu-news | anand-mahindra | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు