iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..!
యాపిల్ కంపెనీ 16 సిరీస్ ఐఫోన్లో 16eను బుధవారం రిలీస్ చేసింది. 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లకు ఇది ఏ మాత్రం తీసుపోలేదు. స్టైలిష్ డిజైన్‌తోపాటు మూడు స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్స్‌లో ఐఫోన్ 16e లభిస్తోంది. ఇండితోపాటు అన్నీ దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.