బిజినెస్ భారత్ లో లాంచ్ కానున్నSamsung Galaxy Book 4 Ultra Tablet! Galaxy Book 4 Ultra రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది.16GB RAM,RTX 4050 కలిగిన కోర్ అల్ట్రా 7 మోడల్ ధర రూ.2,33,990గా,హయ్యర్ కోర్ అల్ట్రా 9 మోడల్ 32 GB RAM RTX 4070 ధర రూ.2,81,990గా మూన్‌స్టోన్ గ్రే రంగులో అందుబాటులోకి రానున్నాయి. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త..! మొబైల్ కస్టమర్ల కోసం TRAI ఒక సమాచారాన్ని విడుదల చేసింది.ట్రూ కాలర్ ఉపయోగించకుండానే కాలర్ పేరు తెలుసుకునే ఫీచర్ ను ట్రాయ్ ప్రవేశపెట్టనుంది. కొత్త నంబర్ నుంచి కాల్ చేసిన వారి పేరు తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు ట్రాయ్ తెలిపింది. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వాట్సాప్ లో పోల్స్ క్రియేట్ చేయడం ఎలా.?? వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఇటీవల ఒక సర్వే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.దీంతో మీరు ఇప్పుడు వాట్సాప్‌లో పోల్‌లను సృష్టించవచ్చు. ఇది గ్రూప్ చాట్లను వినియోగించే కస్టమర్లకు గొప్ప ఫీచర్. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Sand Policy : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే! ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CNG Bike: తొలి CNG బైక్ లాంచ్ చేసిన బజాజ్.. ప్రపంచంలోనే తొలి సీఎన్జీ పవర్ బైక్‌ను ప్రముఖ దేశీయ కంపెనీ బజాజ్ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. By Lok Prakash 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Reliance Jio: రిలయన్స్ జియో 3 కొత్త ప్లాన్లు ఇవే.. రిలయన్స్ జియో 3 కొత్త ప్లాన్లను ప్రారంభించింది, అవి 5G డేటా బూస్టర్ ప్లాన్లు. ఈ ప్లాన్ లో కేవలం 51 రూపాయలకే అపరిమిత 5G డేటా పొందుతారు! By Lok Prakash 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ola Maps : గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్.. గూగల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా కంపెనీ మరో ఫీచర్‌ను లాంఛ్ చేసింది. ఓలా యాప్‌లో.. 'ఓలా మ్యాప్స్'ను తీసుకొచ్చినట్లు ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి రూ.100 కోట్ల ఖర్చు చేసేవాళ్లమని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ambani Wedding : సంగీత్ లో అంబానీ డాన్స్ మామూలుగా లేదుగా.. ఫ్యామిలీతో సందడే సందడి..! అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం గ్రాండ్ గా సంగీత్ వేడుకను ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. ఈ వేడుకలో ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. By Archana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AI Chatbots: ఆండ్రాయిడ్ ఫోన్లో AI చాట్బాట్లను ఇలా ఉపయోగించండి. ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ ఫోన్లలో గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ మరియు మెటా AI వంటి అనేక AI చాట్బాట్లను ఉపయోగించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ సంబంధిత AI చాట్బాట్లను స్థానిక భాషల్లో కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. By Lok Prakash 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn