Upcoming Cars: సెప్టెంబర్లో కార్ల జాతరే.. మొత్తం ఎన్ని లాంచ్ అవుతున్నాయంటే?
ఈ సెప్టెంబర్ నెలలో పలు కంపెనీలు తమ కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాయి. అందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్ఫాస్ట్ VF6, VF7 SUVలను ఒకేసారి విడుదల చేస్తుంది. అలాగే మారుతి ఎస్కుడో SUV, థార్ ఫేస్లిఫ్ట్ సహా మరిన్ని కార్లు లాంచ్ కానున్నాయి.