Dmart Tips: డీమార్ట్లో తక్కువ ధరకే సరుకులు కావాలా.. అయితే ఈ చిన్న టిప్స్ మీరు తప్పకుండా పాటించాల్సిందే!
డీమార్ట్లో తక్కువ ధరకే వస్తువులు కావాలంటే నెలకు సరిపడా ఒక్కసారిగా తీసుకోవాలి. అలాగే ఫెస్టివల్ సీజన్లో డిస్కౌంట్లు ఉంటాయి. ఈ సమయంలో తీసుకుంటే తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు లభిస్తాయి. అలాగే సెలవు రోజు కాకుండా సాధారణ రోజుల్లో తీసుకుంటే డిస్కౌంట్లు ఉంటాయి.