Srushti Fertility Centre : సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్..విదేశాలకు పారిపోతుండగా మరో డాక్టర్ అరెస్ట్
సృష్టి డాక్టర్ నమ్రత మరో ఐదుగురు బాధితులను సరోగసి పేరుతో.. మోసం చేసి వారినుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని తేలింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో డాక్టర్ విద్యుల్లతను విదేశాలకు పారిపోతుండగా CISF పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.