ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE AP: అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు! అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 'BIG ANNOUNCEMENT' అంటూ లోకేష్ ఆసక్తికర ట్వీట్! AP: మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు పెద్ద ప్రకటన చేయనున్నట్లు తన ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లి.. తిరుపతి లడ్డూ వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి గ్లౌజులు ధరించకుండా గుడిలో దేవుడి ప్రసాదం ముట్టుకోవడం, రుచిచూడటం వివాదాస్పదమైంది. భక్తులు మండిపడుతున్నారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం AP Crime: ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి.. ఏపీలో సీఐ తల్లి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైంది. తాజాగా ఆమె మృతదేహం బయటపడింది. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: కాశ్మీర్లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు! జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి మెజార్టీ దక్కడంతో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తామని పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కుక్కకాటు బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం కర్నూలు నగరంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఎమ్మెల్యే టిజి భరత్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముదిరిన వివాదం.. అత్త చెవిని కొరికేసిన కోడలు కుటుంబ కలహాల కారణంగా అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో ఉంటున్న అత్త నాగమణికి, కోడలు పావనికి గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా గొడవ ముదరడంతో కోడలు ఏకంగా అత్త చెవిని కొరికేసింది. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పెళ్లిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn